ప్రధాని మోదీ వారం రోజుల పాటు సాగే విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 14, 15 తేదీల్లో ఆయన స్లోవేకియాలో పర్యటించనున్నారు. స్లోవేకియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ తర్వాత ఈనెల 16, 17 తేదీల్లో ఫ్రాన్స్‌లోని ఇవియాన్‌లో జరిగే ప్రతిష్టాత్మక G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
వార్తలు
ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయల్దేరిన ప్రధాని
Advertisement
Advertisement
Advertisement


