హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: స్వయంగా 130KM కారు నడిపిన సీఎం విజయ్

Advertisement

తమిళనాడు CM విజయ్ కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన మంగళూరు విమానాశ్రయం వరకు 130 కిలోమీటర్ల మేర తన కాన్వాయ్‌తో స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లారు. సూట్ ధరించి వినూత్న శైలిలో కనిపించిన విజయ్.. ఒక టోల్‌గేట్ వద్ద కారు నుంచే అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేయడం విశేషం.

Advertisement

Advertisement