హైదరాబాద్: 28°C
వార్తలు

అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసుల సోదాలు

Advertisement

టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ నివాసంలో కోల్‌కతా పోలీసులు అర్ధరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఒక కేసు దర్యాప్తు నిమిత్తం నిన్న రాత్రి కాళీఘాట్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కూడా అభిషేక్ నివాసంలోనే ఉండటంతో ఈ పరిణామం తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది.

Advertisement

Advertisement