ఒమన్ గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మార్షల్ ఐలాండ్ జెండా ఉన్న లియాకి ఫ్రీడమ్ నౌకపై దాడి జరిగింది. ఈ నౌకలో పలువురు భారతీయ నావికులు ఉన్నారు. దాడిలో నలుగురు భారతీయులు మృతిచెందినట్లు సమాచారం. వరుస ఘటనలతో నౌకాయాన సంస్థలు ఆందోళనకు గురవుతున్నాయి.
వార్తలు
BREAKING: భారతీయులున్న మరో నౌకపై దాడి
Advertisement
Advertisement
Advertisement


