హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన షురూ

Advertisement

ప్రధాని మోదీ ఇవాళ్టి నుంచి ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరనున్నారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందాలే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌తో పాటు స్లొవేకియా దేశంలోనూ మోదీ పర్యటించనున్నారు. అలాగే అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న G7 సదస్సులకు సంబంధించిన వివిధ సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

Advertisement

Advertisement