హైదరాబాద్: 28°C
వార్తలు

DRDOలో అత్యాధునిక వెపన్ కాంప్లెక్స్ ప్రారంభం

Advertisement

భారత రక్షణ రంగంలో మరో మైలురాయి నమోదైంది. హైదరాబాద్‌ DRDO పరిధిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్(DRDL)లో నిర్మించిన ‘అడ్వాన్స్‌డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్’ను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. క్షిపణి సాంకేతికత, అత్యాధునిక ఆయుధాల తయారీని మరింత వేగవంతం చేసేందుకు ఈ అధునాతన కాంప్లెక్స్ ఎంతగానో దోహదపడనుంది.

Advertisement

Advertisement