DRDO చేపట్టిన 'మల్టీ లేయర్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్' వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. ఇందుకు సంబంధించి వరుసగా చేపట్టిన మూడు పరీక్షలు విజయవంతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, యాంటీ-షిప్ సామర్థ్యాన్ని అడ్డుకునేలా రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అయినట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.
వార్తలు
భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి
Advertisement
Advertisement
Advertisement


