శ్రీకాకుళంలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎచ్చెర్ల (M) బొంతలకోడూరుకు చెందిన ఆట్ల తవిటి రాజు (36) చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందారు. 80 అడుగుల రోడ్డు సమీపంలోని కేవీఆర్ సన్ సిటీ వద్ద ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలవడంతో రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. తండ్రి సాంబశివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
చెట్టు మీద నుంచి జారిపడి వ్యక్తి మృతి
Advertisement
Advertisement
Advertisement


