హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రి నుంచి దలైలామా డిశ్చార్జి 

Advertisement

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో ఈనెల 8న ఆయన ఎడమ మోకాలు శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం దలైలామా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సీనియర్ డాక్టర్ రాజేష్ మల్హోత్ర వెల్లడించార. ఆయన పూర్తిగా కోలుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement