ఒమన్ తీరంలో భారత నావికులతో వెళ్తున్న చమురు నౌకపై అమెరికా దాడిచేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై తన నిరసనను తెలియజేసింది. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. వాణిజ్య నౌకలపై దాడి చేయడం సమంజసం కాదని తెలిపారు. ఒమన్ తీరంలో నౌకలపై దాడిలో ముగ్గురు భారత నావికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
వార్తలు
చమురు నౌకలపై దాడులు సమంజసం కాదు: భారత్
Advertisement
Advertisement
Advertisement


