హైదరాబాద్: 28°C
వార్తలు

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

Advertisement

జనగామ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థుల నుంచి 1వ తరగతిలో 15, 5వ తరగతిలో 37 మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ జూన్ 15 నుంచి 22 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement