మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS) భోపాల్‌లో భారీ ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్‌తో సంబంధాలున్న మహమ్మద్ ఫరాజ్ అలియాస్ ఖాలిద్ సైఫుల్లా అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు SM వేదికగా ఉగ్రవాద కంటెంట్‌ను ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతని నుంచి పలు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను ATS స్వాధీనం చేసుకుంది.
వార్తలు
పాక్ లింకులున్న ఉగ్రవాది అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


