ADB: జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం రాత్రి పిప్పర్‌వాడ చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో SP పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, నిల్వ, వినియోగం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SP హెచ్చరించారు.
వార్తలు
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలి: SP
Advertisement
Advertisement
Advertisement


