నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంతో పాటు బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్‌లకు విస్తరించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలో ఇవాళ కొన్నిచోట్ల మోస్తరు, ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో జల్లులు పడవచ్చు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
వార్తలు
ALERT: భారీ వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


