ADB: భీంపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న హిందీ CRT పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి (SO) రజిని తెలిపారు. దరఖాస్తు చేసే మహిళా అభ్యర్థులు బీఈడీతో పాటు టెట్ అర్హతను కలిగి ఉండాలని సూచించారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మండల కేంద్రంలోని KGBV కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వార్తలు
కేజీబీవీలో CRT పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం: SO రజిని
Advertisement
Advertisement
Advertisement


