AP: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రభుత్వం మరో రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. మ్యానిఫెస్టో అమల్లో మాట తప్పి, అభివృద్ధి పేరిట విజయోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు. రెండేళ్లుగా 6 గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని ఆమె మండిపడ్డారు.
వార్తలు
కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్
Advertisement
Advertisement
Advertisement


