హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు

Advertisement

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండేళ్లూ సాగింది ప్రజా పాలన కాదని, రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో కూడిన అరాచక పాలనని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కాకుండా అబద్ధాల ప్రచారమే చూశామన్నారు. ప్రజలు ప్రతి మోసాన్ని గమనిస్తున్నారని, అన్ని వర్గాల అండతో ప్రభుత్వంపై పోరాటం ఆపబోమని, ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని జగన్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement