హైదరాబాద్: 28°C
వార్తలు

ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు: జెఫ్ బెజోస్

Advertisement

ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే అంచనాలను అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కొట్టిపారేశారు. అలా భావించడం తప్పని, ఏఐ ఉత్పాదకతను పెంచుతూ కొత్త పరిశ్రమలు, మరిన్ని ఉద్యోగ అవకాశాలకు దారి చూపుతుందని స్పష్టం చేశారు. కాగా, ఆయన ఇటీవల విక్ బజాజ్‌తో కలిసి 'ప్రోమోథియస్' అనే ఏఐ వెంచర్‌ను ప్రారంభించారు.

Advertisement

Advertisement