హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ‘చలో లోక్‌భవన్‌’కు NSUI పిలుపు

Advertisement

తెలంగాణ NSUI ఇవాళ ఉ.11 గంటలకు 'చలో లోక్‌భవన్‌'కు పిలుపునిచ్చింది. నీట్‌ పేపర్ లీక్, CBSE కుంభకోణం, సీయూసెట్‌ ఆలస్యంపై నిరసనగా నెక్లెస్‌ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఇందులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సచిన్‌ సావంత్, వినోద్‌ జాఖర్ పాల్గొంటారని NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు.

Advertisement

Advertisement