TG: ఈ నెల 25 నుండి తెలంగాణలో జరిగే ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ఓటర్ల జాబితా సర్వేకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. సుదర్శన్ రెడ్డి కోరారు. బీఆర్కే భవన్‌లో పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. అర్హులైన పౌరులతో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకే ఈ సర్వే అని ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
SIRకు సహకరించండి: సి.సుదర్శన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement


