TG: వరదల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ DRF బృందాలతో సమీక్ష నిర్వహించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 913 వరద ప్రాంతాలను గుర్తించామని, అందులో 257 సమస్యాత్మక ప్రాంతాలని తెలిపారు. 51 DRF బృందాలతో పాటు త్వరలోనే మెట్, స్టాటిక్ టీమ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వార్తలు
'వరద ముప్పు ప్రాంతాలపై నిరంతర నిఘా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


