హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: కొండా లక్ష్మణ్ బాపూజీ

Advertisement

స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన నిఖార్సయిన నాయకుడు. మలిదశ ఉద్యమంలోనూ జలదృశ్యం వేదికగా KCRకు మద్దతు నిలిచారు. పద్మశాలీల సంక్షేమం, చేనేత కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అనన్యం. తెలంగాణ సమాజానికి ఆయన ఓ గొప్ప ప్రేరణ.

Advertisement

Advertisement