TG: రాష్ట్రంలో పోక్సో కేసులు పెరుగుతున్నా సీఎం శాంతిభద్రతలను పట్టించుకోవట్లేదని BRS నేత RS ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఖమ్మంలో ఐదో అంతస్తు నుంచి నెట్టేయబడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలిక ఘటనను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో వేల కేసులు నమోదయ్యాయని, పేట్ బషీరాబాద్ కేసులో నిందితులను, బండి సంజయ్‌ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
వార్తలు
సీఎం శాంతిభద్రతలను పట్టించుకోవట్లేదు: RS ప్రవీణ్
Advertisement
Advertisement
Advertisement


