PLD: కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పుడు సూపర్ స్కెచ్‌గా మారాయని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన చేపట్టారు. ర్యాలీగా వెళ్లి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ రెండేళ్లలో బాబు పాలన పూర్తిగా విఫలమైందన్నారు. నిరుద్యోగ భృతి, మహిళలకు సాయం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వార్తలు
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ స్కెచ్: రజినీ
Advertisement
Advertisement
Advertisement


