హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదోనిలో హోంగార్డ్స్ పరేడ్ పరిశీలన

Advertisement

KRNL: సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ శుక్రవారం ఆదోనిలో పర్యటించి హోంగార్డుల పరేడ్‌ను పరిశీలించారు. విధుల నిర్వహణ, క్రమశిక్షణ, సంక్షేమం, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

Advertisement

Advertisement