‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా సైన్యానికి కావాల్సిన ఆయుధాలను ఇక్కడే తయారు చేసుకుంటున్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 'ప్రస్తుతం ఏ రోగానికి మందు కావాలన్నా మన దగ్గర వ్యాక్సిన్ ఉంది.. రక్షణ కోసం బ్రహ్మోస్ ఉంది. ఒకప్పుడు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడిన విదేశీ సంస్థలు.. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు పోటీపడుతున్నాయి' అని పేర్కొన్నారు.
వార్తలు
దేశీయంగానే ఆయుధాల తయారీ: రాజ్‌నాథ్
Advertisement
Advertisement
Advertisement


