హైదరాబాద్: 28°C
వార్తలు

'జంక్షన్ల అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేయాలి'

Advertisement

గుంటూరు నగరంలోని ప్రధాన జంక్షన్ల అభివృద్ధికి టెండర్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జీఎంసీ కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement