హైదరాబాద్: 28°C
వార్తలు

సోషల్ మీడియా విభాగం సంయుక్త కార్యదర్శి నియామకం

Advertisement

PPM: వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సంయుక్త కార్యదర్శిగా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రౌతు ధావన్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్ ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Advertisement