SKLM: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలాస AESTF ఉద్యోగి ఆంపోలు చందూ కుటుంబానికి జిల్లా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ సభ్యులు రూ.2,12,500 ఆర్థిక సహాయాన్ని అందించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శుక్రవారం ఈ సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
Advertisement
Advertisement
Advertisement


