హైదరాబాద్: 28°C
వార్తలు

జోగి రమేష్ వ్యాఖ్యలు అసత్యం : టీడీపీ నేత కృష్ణవేణి

Advertisement

NTR: మాజీ మంత్రి జోగి రమేష్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని టీడీపీ నాయకురాలు, మాజీ వార్డు సభ్యురాలు బేతపూడి కృష్ణవేణి ఖండించారు. శుక్రవారం జి.కొండూరులో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో వైసీపీ పాలనపై అసంతృప్తితోనే ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయం అందించారన్నారు.

Advertisement

Advertisement