హైదరాబాద్: 28°C
వార్తలు

16 నుంచి ఆధార్ క్యాంపులు

Advertisement

AKP: ఈనెల 16 నుంచి గొలుగొండ మండలంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. 16న ఏటిగైరంపేట, 17న పాకలపాడు, 18న పుత్తడిగైరంపేట, 19న చీడిగుమ్మల గ్రామాల్లో ఈ క్యాంపులు జరుగుతాయన్నారు. ఈ ఆధార్ క్యాంపులో ఆధార్‌లో మార్పులు, చేర్పులు, ఫోన్ నెంబర్లు, చిరునామాల మార్పు, బయోమెట్రిక్ వంటి సేవలను అందించడం జరుగుతుందన్నారు.

Advertisement

Advertisement