TG: ఆదిలాబాద్ జిల్లా ముఖరా-K గ్రామంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి అరుదైన మియాజాకి మామిడిని సాగు చేశారు. కేసీఆర్, కేటీఆర్ జన్మదినం సందర్భంగా నాలుగేళ్ల క్రితం 500 మామిడి మొక్కలు నాటారు. అందులో 5 మియాజాకి మొక్కులు పెరిగి ఇప్పుడు పండ్లు కాశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు పలుకుతుందని మీనాక్షి వెల్లడించారు.
వార్తలు
రాష్ట్రంలో అరుదైన మామిడి పండ్ల సాగు
Advertisement
Advertisement
Advertisement


