హైదరాబాద్: 28°C
వార్తలు

కెనడాలోని భారతీయ పౌరులకు అలర్ట్

Advertisement

కెనడాలోని భారత పౌరులకు కాన్సులేట్‌ జనరల్‌ కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కాన్సులేట్‌ అధికారుల పేరుతో కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో భారత కాన్సులేట్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. డబ్బులు డిమాండ్ చేసే ఇలాంటి నకిలీ, మోసపూరిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement

Advertisement