హైదరాబాద్: 28°C
వార్తలు

'లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి'

Advertisement

BHPL: జిల్లాలో జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్, ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ శుక్రవారం సూచించారు. ఈ మేరకు ఆమె పోలీసు అధికారులు, న్యాయవాదులతో వేర్వేరుగా సమావేశమై లోక్ అదాలత్ ప్రాధాన్యతను వివరించారు.

Advertisement

Advertisement