హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజల సమస్యలే నా సమస్యలు': ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Advertisement

NTR: నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. "ప్రజల సమస్యలు నా సమస్యలు, వారి బాధలు తీర్చడమే మా బాధ్యత" అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement