హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ‘లోకేష్ మావయ్య’ అంటూ విజ్ఞప్తి.. స్పందించిన లోకేష్

Advertisement

KRNL: గోనెగండ్ల (మం) నేరేడుప్పలకు చెందిన మానస అనే విద్యార్థిని ‘లోకేష్ మావయ్య’ అంటూ చేసిన విజ్ఞప్తికి మంత్రి లోకేష్ స్పందించారు. తన తల్లిదండ్రులు వలస కూలీలని, తనను చూసుకునే వారు ఎవరూ లేనందున KGBVలో 6వ తరగతి సీటు ఇప్పించాలని కోరింది. దీనిపై స్పందించిన మంత్రి హాస్టల్ సీటు బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Advertisement