హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్‌నాథ్ యాత్రపై అమిత్ షా సమీక్ష

Advertisement

అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యాత్ర సాఫీగా సాగేందుకు 70 వేల మంది కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు. భద్రత కోసం డ్రోన్లను ఉపయోగించాలని, భక్తుల కోసం ఆరోగ్య, వసతి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు.

Advertisement

Advertisement