KDP: కమలాపురం–కాజిపేట మధ్య ఏటూరు బ్రిడ్జి వద్ద అక్రమంగా ఇసుక, మట్టి తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో బహిరంగంగా రవాణా సాగుతున్నా అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
'ఏటూరు బ్రిడ్జి వద్ద ఇసుక మాఫియా'
Advertisement
Advertisement
Advertisement


