హైదరాబాద్: 28°C
వార్తలు

సంతలో అవగాహన కార్యక్రమం

Advertisement

ASR: కొయ్యూరు మండలం డౌనూరు వారపు సంతలో శుక్రవారం ఎస్సై పీ.కిషోర్ వర్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై నేరాల నివారణ, సైబర్ మోసాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు వివరించారు. మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాల నుంచి రక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

Advertisement

Advertisement