సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి పట్టణంలో పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వార్తలు
మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ
Advertisement
Advertisement
Advertisement


