హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా దౌత్యవేత్తకు మరోసారి భారత్‌ సమన్లు

Advertisement

ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై అమెరికా వరుస దాడులపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మరోసారి ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్‌ మీక్స్‌కు సమన్లు జారీ చేసింది. గత 4 రోజుల్లో భారతీయులున్న నౌకలపై USA మూడు సార్లు దాడులు చేయగా.. ముగ్గురు మరణించారు. నిన్న కూడా ఓ నౌకపై దాడి జరగ్గా 20 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

Advertisement