హైదరాబాద్: 28°C
వార్తలు

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌ తిరస్కరణ

Advertisement

కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున తాము జోక్యం చేసుకోలేమని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.

Advertisement

Advertisement