VSP: విమ్స్ డైరెక్టర్ మన్మధరావు ప్రభుత్వ విప్ గణబాబుని కలిసి ఆసుపత్రి అభివృద్ధి వైద్య సేవలపై చర్చించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణబాబుని కలిసి ప్రస్తుతం విమ్స్ ద్వారా అందుతున్న వైద్య సేవలను వివరించారు. రోజు వెయ్యికి పైగా ఓపీలు నమోదవుతుందని ఆసుపత్రి మరింత అభివృద్ధి ప్రభుత్వ సహకారంతో చేయవలసి ఉందని మన్మధరావు వివరించారు.
వార్తలు
ప్రభుత్వ విప్‌ను కలిసిన విమ్స్ డైరెక్టర్
Advertisement
Advertisement
Advertisement


