బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఓ విచిత్రమైన దొంగతనం వెలుగుచూసింది. దుమ్రాన్ పరిధిలో జీటీఎల్ కంపెనీకి చెందిన 132 అడుగుల మొబైల్ టవర్‌తో పాటు ఒక జనరేటర్‌ను దొంగలు మాయం చేశారు. చాలా రోజులుగా మూతపడిన ఈ టవర్‌ను రిపేర్ చేయడానికి కంపెనీ ప్రతినిధులు వచ్చి చూడగా, అక్కడ టవర్ లేకపోవడంతో అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
బిహార్‌లో సెల్ టవర్ చోరీ
Advertisement
Advertisement
Advertisement


