NZB: 317 జీవో బాధితులకు న్యాయం చేయాలంటూ తెచ్చిన 190 జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలు గడిచినా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా ఉపాధ్యాయులు, ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలన్నారు.
వార్తలు
VIDEO: 190 జీవోను అమలు చేయాలి: కవిత
Advertisement
Advertisement
Advertisement


