NZB: యూరియా బుకింగ్ యాప్లో మార్పులు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న పేర్కొన్నారు. శుక్రవారం యాప్‌లో మార్పులు చేయాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దానికి బదులు రైతులకు వెసులుబాటు ఉండే సొసైటీలో తీసుకునేలా మార్పులు చేయాలన్నారు.
వార్తలు
యూరియా బుకింగ్ యాప్లో మార్పులు చేయాలని వినతి
Advertisement
Advertisement
Advertisement


