NDL: YCP ఆధ్వర్యంలో శుక్రవారం డోన్ నియోజకవర్గ కేంద్రంలోని ఎం.కన్వెన్షన్ నందు నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ, SSR, SIR అంశాలపై కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని బుగ్గన పేర్కొన్నారు.
వార్తలు
ఎన్నికల నిర్వహణలో BLAల పాత్ర కీలకం: బుగ్గన
Advertisement
Advertisement
Advertisement


