హైదరాబాద్: 28°C
వార్తలు

ముమ్మరంగా పార్కుల సుందరీకరణ..!

Advertisement

KMM: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పార్కులు, వాకింగ్ ట్రాక్‌ల నిర్వహణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నగరంలో పచ్చదనం, పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా సిబ్బంది నిరంతరం పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. పార్కుల్లో గడ్డి కత్తిరింపు, మొక్కల సంరక్షణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సందర్శకులు, వాకర్ల భద్రతకు అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.

Advertisement

Advertisement