హైదరాబాద్: 28°C
వార్తలు

'పోలీసు శాఖ నోటిఫికేషన్ విడుదల చేయాలి'

Advertisement

BDK: రాష్ట్ర పోలీస్ నియామకాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్యకు భద్రాచలంలో ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 36, 37 సంవత్సరాలకు పెంచాలని, నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.

Advertisement

Advertisement