AP: గత YCP పాలనపై TPT సభలో CM చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 'YCP విధ్వంసంతో పారిశ్రామికవేత్తలు AP నుంచి వెళ్లిపోయారు. నోటీసు ఇవ్వకుండా నన్ను 53 రోజులు జైలులో ఉంచారు. పవన్‌ను అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ చీకటి పాలన అంతానికి కూటమిగా ఏర్పడ్డాం. విధ్వంస పాలన నుంచి APని కాపాడుకున్నాం' అన్నారు. ఎన్నికల్లో విజయం చూసి పొంగిపోలేదని.. రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదని చెప్పారు.
వార్తలు
YCP పాలనపై చంద్రబాబు విమర్శలు
Advertisement
Advertisement
Advertisement


